IWMBuzz Digital Awards: ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న మాళవిక మోహనన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IWMBuzz Digital Awards: టాలెంటెడ్ బ్యూటీ మాళవిక మోహనన్ మరో ప్రెస్టీజియస్ గౌరవాన్ని అందుకున్నది. ముంబైలో ఘనంగా నిర్వహించిన ఐడబ్ల్యూఎంబజ్ డిజిటల్ అవార్డ్స్ (IWMBuzz Digital Awards) లో ఆమెకు ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. ఐడబ్ల్యూఎంబజ్ డిజిటల్ అవార్డ్స్ వెబ్ ఎంటర్టైన్మెంట్, ఓటీటీ కంటెంట్ ను పురస్కరించే ఈ అవార్డులు సినీ పరిశ్రమలో అత్యంత ప్రాముఖ్యత ఇప్పుడు గుర్తించబడుతున్నాయి. ఈ ఈవెంట్ లో మాళవిక మోహనన్ రెడ్ కార్పెట్ పై మెరిసిపోగా.. ఆమె లుక్, ఆహార్య శైలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తన నటనతోనే కాదు, వ్యక్తిత్వంతోను ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మాళవికకు ఈ గౌరవం లభించడం ఆమె కెరీర్‌కు మరో మైలురాయిగా మారింది.
Read Also:IND vs ENG: డ్రా దిశగా భారత్, ఇంగ్లాండ్ టెస్ట్..?
Also Read
- David Warner: "పాపం.. పాట్ కమిన్స్ అతడిని బలిపశువును చేశాడు".. కెప్టెన్‌పై వార్నర్ సంచలన ఆరోపణలు
- CII Partnership Summit 2026: ఏపీకి భారీ పెట్టుబడుల వెల్లువ.. రెండో రోజు రూ.1.41 లక్షల కోట్ల ఒప్పందాలు..
- Harish Rao: కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంలో పాల్గొనేవారికి హరీష్ రావు వార్నింగ్..
- KTR: తెలంగాణ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
ఇక మాళవిక మోహనన్ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవల విడుదలైన రాజా సాబ్ టీజర్లో మాళవిక స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంది. ఈ సినిమా ఆమెకు మరింత గుర్తింపును తీసుకురానుంది. ఓ వైపు బాలీవుడ్, మరోవైపు సౌత్ ఇండస్ట్రీల్లో మాళవిక మోహనన్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతూ సాగుతోంది. ఇప్పుడు ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఆమెకు దక్కడం అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.
Read Also:Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ భారీ యాక్షన్ నైట్ సీక్వెన్స్ షూటింగ్..!
తాజావార్తలు
-
David Warner: “పాపం.. పాట్ కమిన్స్ అతడిని బలిపశువును చేశాడు”.. కెప్టెన్‌పై వార్నర్ సంచలన ఆరోపణలు
-
IND vs NZ 4th ODI: టీమిండియాకు వరుస షాక్స్.. మొదటి ఓవర్లోనే ముగ్గురు స్టార్ బ్యాటర్లు డకౌట్!
-
Pete Hegseth: రక్షణ మంత్రినే మందలించిన సైనికుడికి అరుదైన గౌరవం.. స్వయంగా మెడల్ అందజేత!
-
CII Partnership Summit 2026: ఏపీకి భారీ పెట్టుబడుల వెల్లువ.. రెండో రోజు రూ.1.41 లక్షల కోట్ల ఒప్పందాలు..
-
Rohit Sharma Record: 12 ఏళ్లయినా చెక్కుచెదరని హిట్‌మ్యాన్ రికార్డు.. చేరువలోనూ ఎవరూ లేరు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!