తమిళ సినిమా ప్రముఖ నటులలో ఒకరైన ధనుష్ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ధనుష్ తన 43వ చిత్రంతో బిజీగా ఉన్నారు. “డి43” అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సత్యజోతి ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. మలయాళ స్క్రీన్ రైటర్స్ సర్బు, సుకాస్ కూడా ఈ సినిమా టెక్నీకల్…
విజయ్ సోషల్ మీడియాలో పెద్దంతగా కనిపించడు. పబ్లిక్ ఫంక్షన్స్ కూ హాజరయ్యేది తక్కువే! ఎప్పుడో ఒకటి రెండు సార్లు మాత్రం అలా మెరుపులా మెరుస్తుంటాడు. కానీ అతని అభిమానులు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా కూడా అతని అభిమానులు ట్విట్టర్ స్పేస్ సెషన్ ఒకటి ఏర్పాటు చేసి, గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. విశేషం ఏమంటే… ఆ సెషన్ లో పలువురు హీరోయిన్లు కూడా పాల్గొన్నారు. అందులో…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి కథ, హీరో పాత్ర, హీరోయిన్ పాత్రకు సంబంధించిన పలు పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా హీరోయిన్ రేసులో పూజాహెగ్డే, జాన్వీ కపూర్, దిశా పటానిల పేర్లు విన్పించాయి. తాజాగా ఈ…
ప్రముఖ దర్శకుడు శంకర్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ పాన్-ఇండియన్ చిత్రం రూపొందనుంది అన్న విషయం తెలిసిందే. శంకర్ సినిమాలు ఎంత భారీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పాత్ర కోసం కూడా అతను ప్రసిద్ధ నటులను ఎన్నుకుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఇంకా ప్రారంభం కాలేదు. కానీ సినిమాపై పలు రూమర్లు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు…