Cubs Looks Viral: అడవికి రాజు సింహం. ఈ జంతువు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి ప్రమాదకరమైన జీవులు. అయితే వీటిని చూడాలంటే అడవుల్లోకి లేకపోతే ఎక్కడైనా జంతుప్రదర్శనలో మాత్రమే ఇవి కనపడతాయి. ఇకపోతే తాజాగా దక్షిణాఫ్రికాలోని మలమల గేమ్ రిజర్వ్ లో నాలుగు సింహం పిల్లల వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వ