Home
Malakpet
Malakpet News
-
Ganja Racket Busted: కూరగాయల వ్యాపారం మాటున గలీజు దందా.. భారీగా గంజాయి, నగదు స్వాధీనం..!
Ganja Racket Busted: హైదరాబాద్లోని మలక్పేటలో గంజాయి దందా గుట్టురట్టయింది. కూరగాయల వ్యాపారం ముసుగులో గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు నిందితుడి ఇంటిపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా గంజాయి, నగదు కట్టలు బయటపడటంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ‘అరుణ్ కారర్’ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం పశ్చిమ బెంగాల్లోని హౌరా నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఘన్సీ బజార్లో కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్న అతడు తెరవెనుక గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.… -
Malakpet Deer Meat: హైదరాబాద్లో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్.. తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం!
Malakpet Deer Meat Case: హైదరాబాద్లో జింక మాంసం పట్టుబడింది. మలక్పేటలో వాహనాల తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ మహీంద్రా స్కార్పియోను పోలీసులు తనిఖీ చేయగా.. అందులో జింక మాంసంతో పాటు తుపాకీ, బుల్లెట్లు, వేటకు ఉపయోగించిన పలు పరికరాలు లభించాయి. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను మలక్పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొబైల్స్, ఆయుధాలు, ఇతర సామగ్రితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మలక్పేట రేస్కోర్స్ రోడ్డులో పోలీసులు… -
Terrorist Conspiracy: హైదరాబాద్ లో ఉగ్రకుట్రకు ప్లాన్.. చంచల్ గూడ జైలు ములాకత్ నుంచి విధ్వంసానికి పథకం!
హైదరాబాద్ లో ఉగ్రకుట్రకు ప్లాన్ జరుగుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. చంచల్ గూడ జైలు మూలకత్ నుంచి ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తు్న్నట్లు అనుమానిస్తున్నారు. నగరంలో విధ్వంసానికి పథకం రచించినట్లు నిఘా వర్గాలు అనుమానం. జైలు నుంచే ప్రణాళికలు సాగినట్లు అనుమానిస్తున్నారు. వరుస పేలుళ్లకు కుట్ర చేస్తారన్న కేసులో ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశారు. Also Read:Student Suicide: మీనాక్షికి పదే పదే ఫోన్ చేసిన రహీం.. ఉరేసుకుని యువతి సూసైడ్ నగరంలోని మూసారాంబాగ్,… -
Chandu Nayak: చందు నాయక్ కాల్పుల కేసులో.. సంచలన విషయాలు వెల్లడించిన సౌత్ ఈస్ట్ డిసిపి
మలక్ పేటలో ఉదయం వాకింగ్ కు వెళ్లిన చందునాయక్ అనే వ్యక్తిపై కొందరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను సౌత్ ఈస్ట్ డిసిపి సాయి చైతన్య వెల్లడించారు. సాయి చైతన్య ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. “పాత కక్షల కారణంగా చందు నాయక్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.. ఉదయం 7:30 గంటలకు కాల్పుల ఘటన జరిగింది.. చందు నాయక్ పై గుర్తు తెలియని దుండగులు… -
Hyderabad: మలక్ పేట కాల్పుల ఘటనలో ఒకరి మృతి.. వెలుగులోకి సంచలన విషయాలు.. ఆ కారణంతోనే!
హైదరాబాద్ మలక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాలివాహన్ నగర్ పార్క్ వద్ద దారుణం చోటుచేసుకుంది. శాలివాహన నగర్ పార్కు దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు నలుగురు కారులో వచ్చి చందు రాథోడ్ అనే వ్యక్తి పై కాల్పులు జరిపి పారిపోయారు. చందు రాథోడ్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. సీపీఐ నాయకుడు చందు రాథోడ్ ఉదయం వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో కాపు కాచి హత్య చేశారు ప్రత్యర్థులు. స్నేహితుల తో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న చందు రాథోడ్… -
Hyderabad: మలక్ పేటలో కాల్పుల కలకలం.. వాకింగ్ చేస్తున్న వారిపై కాల్పులు
మలక్ పేటలోని శాలివాహన నగర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ కు వెళ్లిన వారిపై కాల్పులకు తెగబడ్డారు దుండగులు. చందు నాయక్ అనే వ్యక్తి పై కాల్పులు జరిపారు గుర్తు తెలియాలని వ్యక్తులు.. అతను స్పాట్లోనే చనిపోయాడు. మృతుడు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చం పేట వాసి. కాల్పులకు కారణం భూ వివాదం అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. వాకర్స్ పై కాల్పులు జరపడంతో ప్రాణ భయంతో పరుగులు తీసిన… -
Theft : హైదరాబాద్లో రోజు రోజుకు పెరుగుతున్న చోరీలు
Theft : ఒకే రోజు.. మూడు చోరీలు… పోలీసులకే సవాల్ విసిరారు దొంగలు. కానీ పోలీసులు మాత్రం ఊరికే ఊరుకుంటారా..? జస్ట్ 24 అవర్స్లో ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. కటకటాల్లోకి నెట్టారు. ఇది హైదరాబాద్ మలక్పేట్ ప్రాంతంలో జరిగింది. హైదరాబాద్లో రోజు రోజుకు చోరీలు పెరుగుతున్నాయి. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు.. మలక్పేట్ ప్రాంతంలో ఒకే రోజు మూడు చోరీలు జరిగాయి. దీంతో ఈ చోరీలను సీరియస్గా తీసుకున్న పోలీసులు… రంగంలోకి దిగి 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు.… -
Sirisha Murder Case: మలక్పేటలో శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
Sirisha Murder Case: మలక్ పేటలో శిరీష హత్య కేసులో సరిత క్రూరత్వంపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రొఫైల్ పిక్ లో ఆమె అసలు రంగు బయటపడింది. నన్ను తట్టుకుని నిలవాలంటే మూడే దారులు.. మారిపోవాలి, పారిపోవాలి, లేదా సచ్చిపోవాలి అంటూ సవాల్.. నువ్వు సవాలు విసరకు.. నేను శవాలు విసురుతా అని పోస్టులో సరిత పేర్కొనింది. -
Malakpet Sirisha Case: మలక్పేట్ శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్
హైదరాబాద్ మలక్పేటలో వివాహిత శిరీష్ హత్య కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శిరీషాను భర్త వినయ్, ఆడపడుచు సరిత చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సరిత అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకే శిరీషను చంపినట్లుగా పోలీసులు తేల్చారు. -
Breaking News: హైదరాబాద్ నగరంలో మరోమారు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
Breaking News: హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, చదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్పేట్ నల్లగొండ క్రాస్ రోడ్ వద్ద 60 కేజీల గంజాయిని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కారులో గంజాయి తరలింపు జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు, అక్కడే గట్టి నిఘా పెట్టి దాడి నిర్వహించారు. దాడి సమయంలో 60 కేజీల గంజాయిని…
తాజావార్తలు
-
Tamil Nadu: రైలు బోగీలో మహిళపై అత్యాచారం-హత్య.. నిందితుడ్ని 6 గంటల్లో పట్టించిన గోల్డ్ రింగ్!
-
Bangladesh Violence: బంగ్లాదేశ్లో హింసాకాండ.. హసీనా పార్టీ నేతల ఆస్తులకు నిప్పు!
-
Fire Accident : హఫీజ్పేట్లో భారీ అగ్నిప్రమాదం.. రూ.కోటి బూడిద
-
Baby Kidnapping : గాంధీ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
-
Tirumala Tirupati: తిరుమల శ్రీవారికి కళ్లుచెదిరే విరాళం.. ఏకంగా 160 కిలోల బంగారు ఆభరణాలు..
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!