తెలుగు చిత్రసీమలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా సినిమాల్లో ‘మేజర్’ ఒకటి. 2008 ముంబై దాడులో అమరవీరుడైన మేజర్ ఉన్నికృష్ణన్ నిజ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో అడివి శేష్ నటిస్తుండగా.. సాయి కిరణ్ తిక్క రచనా దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోన్న తరుణంలో.. మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ట్రైలర్‌ని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. రేపు (మే 9వ…