Majnu Missing: సోషల్ మీడియాలో వచ్చినప్పుడు నుండి ప్రతి ఒక్కరి జీవితంలో భారీ మార్పు వచ్చింది. ఇందులో ఒక భాగం వినూత్న ప్రకటనలు. చాలామంది తమ వస్తువులు, ఆస్తులు ఇలా ఏదైనా సరే విక్రయించడానికి ప్రకటనల సహాయం తీసుకుంటారు. అయితే మారుతున్న కాలంతో పాటు ప్రకటనల్లో కూడా పెద్ద మార్పు వచ్చింది. ఇంతకుముందు, ప్రింట్ మీడియా ద్వారా మాత్రమే ప్రకటనలు ఇవ్వబడ్డాయి. కానీ., ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్ కూడా దీనికి పెద్ద మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే…