ముస్లింలకు నలుగురు భార్యలు ఉండటం అసాధారణమని కేంద్ర మంత్రి గడ్కరీ చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలని గడ్కరీకి సవాల్ విసిరారు. 'మీది మాత్రమే సంస్కృతా..? మాది కాదా..?'అని ప్రశ్నించారు.