Ajay Devgn’s Maidaan OTT Release Date: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తాజాగా నటించిన సినిమా ‘మైదాన్’. అమిత్ శర్మ తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. దాదాపు 235 కోట్ల బడ్జెట్‌తో జీ స్టూడియోస్‌తో కలిసి బోణీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మైదాన్ చిత్రం సినీ ప్రియుల్ని…
దృశ్యం 2 సినిమాతో 250 కోట్లు రాబట్టి సూపర్ హిట్ కొట్టిన అజయ్ దేవగన్, లేటెస్ట్ గా భోలా సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఖైదీ రీమేక్ గా తెరకెక్కిన భోలా సినిమా ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేసింది. భోళా ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి అజయ్ దేవగన్ ‘మైదాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇండియన్ ఫుట్ బాల్ టీం మాజీ ప్లేయర్ అండ్ కోచ్ ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ బయోపిక్ గా ‘మైదాన్’ సినిమా…
దృశ్యం 2 సినిమాతో 250 కోట్లు రాబట్టి సూపర్ హిట్ కొట్టిన అజయ్ దేవగన్, లేటెస్ట్ గా భోలా సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఖైదీ రీమేక్ గా తెరకెక్కిన భోలా సినిమాని అజయ్ దేవగన్ డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ కూడా చేశాడు. మార్క్ 30న థియేటర్స్ లోకి వచ్చిన భోలా సినిమా హిందీలో మిక్స్డ్ టాక్ రాబట్టింది కానీ మాస్ ఆడియన్స్ ని మాత్రం ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. ఇలా బ్యాక్ టు బ్యాక్…
చూసేవాడికి కామెడీ సినిమా, సీరియస్ సినిమా, యాక్షన్ మూవీ, థ్రిల్లర్ మూవీ… ఇలా చాలా రకాలుంటాయి. కానీ, సినిమా తీసేవాడికి మాత్రం, ప్రతీ చిత్రం, థ్రిల్లరే! ఎందుకంటే, సినిమా అనేది కోట్ల రూపాయల వ్యాపారం. ఎక్కడ తేడా వచ్చినా కోట్లు కోట్టుకుపోతాయి. ఒక్కోసారి ఒకే ఒక్క సినిమా వల్ల లాస్ తో కొట్టు మొత్తం మూసేసి వెళ్లిపోతుంటారు నిర్మాతలు! తాను అటువంటి రకం కాదంటున్నాడు బోనీ కపూర్…బాలీవుడ్ సీనియర్ నిర్మాతగా బోనీ కపూర్ కు సినిమా కష్టాలు…