Mahindra XUV 3XO: మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్ ఏప్రిల్ 29న ముందుకు రాబోతోంది. పూర్తిగా కొత్త పేరులో, మరిన్ని ఫీచర్లలో వినియోగదారుల్ని ఆకట్టుకునేలా స్టైలిష్ లుక్స్‌తో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
SUVs Launch: ప్రస్తుతం ఇండియన్ కార్ మార్కెట్‌లో SUV వాహనాలకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ మేకర్స్ అన్నీ కూడా ఈ సెగ్మెంట్లలో కొత్త కార్లు ఇంట్రడ్యూస్ చేసేందుకు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా కాంపాక్ట్ SUV కార్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.