Top 5 Electric Cars: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల జోరు క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే టాటా వంటి బ్రాండ్లు బహుళ ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తూ, మరింత విస్తరణను ప్లాన్ చేస్తున్నాయి. కానీ ఇంకా మారుతితో సహా ఇతర పోటీ కంపెనీలు ఈ విభాగంలోకి ప్రవేశించలేదు. SUVలు ప్రపంచవ్యాప్త ఆకర్షణను సొంతం చేసుకుంటున్న క్రమంలో ఆటోమేకర్లు భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. వాస్తవానికి ఇండియాలో ఆటోమేకర్లకు లభిస్తున్న ప్రోత్సాహం కూడా ఇందుకు విశేషంగా సాయం…