Mahindra Thar Roxx: దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన మహీంద్రా & మహీంద్రా థార్ రాక్స్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ఆఫర్లతో లభిస్తోంది. ఈ హిట్ SUVకి కంపెనీ ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటించింది. మొత్తం రూ.50,000 వరకు లభించే ఈ ఆఫర్‌లో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ.15,000 విలువ చేసే యాక్సెసరీలు అందిస్తున్నట్లు డీలర్‌షిప్ వర్గాలు వెల్లడించాయి. ఇకపోతే థార్ రాక్స్ పలు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో 2.0 లీటర్ mStallion టర్బో…
Mahindra Thar ROXX Bookings: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ ఇటీవల 5 డోర్ మహీంద్రా థార్ రాక్స్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ బుకింగ్‌లు ప్రారంభం కాకముందే ఈ కారుకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం చాలామంది వెలయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఓ శుభవార్త. అక్టోబర్ 3న ఉదయం 11 గంటలకు థార్ రాక్స్ ఆన్‌లైన్ బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ తన…