బహుబాషా నటుడు, టాలీవుడ్ ప్రముఖ విలన్ మహేశ్ మంజ్రేకర్ నటనను వారసత్వంగా తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆయన తనయ సాయీ మంజ్రేకర్. సల్మాన్ ఖాన్ దబాంగ్ 3తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబయి ముద్దుగుమ్మ డాడీ సూచనలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ ఘనిలో తెలుగు స్క్రీన్ పైకి తెరంగేట్రం చేస�
ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలు ఎంతో హాట్ టాపిక్ గా మారాయి..మరో 5 నెలల లో ఎన్నికలు ఉండటంతో అధికార పక్షం, ప్రతి పక్షం ఎన్నికలకు వ్యూహ రచనలు చేస్తున్నాయి.. అలాగే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వున్నారు.. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం యాత్ర 2..కాగా 2018లో విడు�
స్వాతంత్ర వీర్ సావర్కర్ 139వ జయంతి సందర్భంగా శనివారం ఆయన బయోపిక్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. వినాయక దామోదర్ సావర్కర్ బయోపిక్ లో బాలీవుడ్ నటుడు రణదీప్ హూడా టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఫస్ట్ లుక్ ను చూడగానే అచ్చు సావర్కర్ ను చూసినట్టే ఉందంటూ ఆ మహానాయకుడి అభిమానులంతా హర్షం వ�
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృతోత్సవ్’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. పలు మీడియా సంస్థలు ఈ సందర్భంగా అన్ సంగ్ హీరోస్ గురించి వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అయితే మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు అండమాన్ లో ఆజన్మాంత ఖైదీగా జీవితాన్ని గడిపారు వినాయక్ దామోదర సావర్కర�
పాత్రల ఎంపికలో ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటుంది నటి టబు. అంత సెలక్టీవ్ గా ఉంటుంది కాబట్టే తక్కువ సినిమాలు చేస్తూ ఉంటుంది. తాజాగా మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో సినిమా చేయటానికి ఒప్పుకుంది టబు. గతంలో మహేశ్ దర్శకత్వం వహించిన ‘అస్థిత్వ’లో లీడ్ రోల్ చేసింది టబు. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా జాతీయ అవార్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అంతిమ్ : ది ఫైనల్ ట్రూత్’. ఓ పోలీస్ అధికారికి, గ్యాంగ్ స్టర్ కు మధ్య జరిగే క్లాష్ ఆధారంగా ఈ సినిమాను మహేశ్ మంజ్రేకర్ తెరకెక్కించబోతున్నారు. మంగళవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేశారు. ‘�