Home
Mahesh Kumar Goud
Mahesh Kumar Goud News
-
Rahul Gandhi Hyderabad Visit: హైదరాబాద్కు రాహుల్ గాంధీ?.. భారత్ సమ్మిట్, గిగ్ వర్కర్లతో ప్రత్యేక సమావేశం!
Rahul Gandhi Hyderabad Visit: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం ముగిసింది. ఢిల్లీలో దాదాపు అరగంట పాటు భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, బీసీలకు ప్రాతినిధ్యం వంటి అంశాలపై చర్చించినట్లు మహేశ్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంస్థాగత కార్యక్రమాలపై రాహుల్ గాంధీకి నివేదిక… -
TPCC Mahesh Goud : అమిత్ షాకు మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం.. తెలంగాణకు ఏం చేశారు?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్లో నిర్వహించిన సభలు, పాదయాత్రల వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలో పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను విస్మరించి, ఇప్పుడు హైదరాబాద్కు వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపట్టడం సిగ్గుచేటని ఆయన ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ప్రజలు చౌకబారు ప్రసంగాలు వినడానికి సిద్ధంగా లేరని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి, ఉద్యోగాలు, రైతుల సంక్షేమంపై… -
Congress Protest: రైల్వే నిలయం వద్ద ఉద్రిక్తత.. ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీకి ప్రత్యేక రైళ్లు కేటాయించాలని పార్టీ నేతల ధర్నా..
Congress Protest: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రత్యేక రైళ్లు కావాలని తెలంగాణ కాంగ్రెస్ కోరింది. అందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ నిరాకరించింది. దీంతో తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలు రైల్వే నిలయం వద్ద ధర్నాకు దిగారు. కాంగ్రెస్ నేతల నినాదాలతో రైల్వే నిలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తుతోంది.… -
TPCC Mahesh Goud : కేటీఆర్, హరీష్ భ్రమల్లో ఉన్నారు.. కాంగ్రెస్ టార్గెట్ 100
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు వాస్తవాలను.. -
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
OTR : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్. అందులోనూ బాల్కొండ మహేష్ గౌడ్ సొంత నియోజకవర్గం. పీసీసీ చీఫ్ ఇలాకాలోనే స్థానిక నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందట. నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిల మధ్య ఇప్పటికే వర్గపోరు తారాస్దాయికి చేరగా… తాజాగా అభ్యర్థిత్వం విషయంలోనూ రగడ మొదలైందట. నియోజకవర్గాల పునర్విభజన జరిగి భీంగల్ నియోజకవర్గంగా ఏర్పడితే… పీసీసీ చీఫ్ మహేష్ కుమార్… -
Harish Rao : హరీశ్ వర్సెస్ కాంగ్రెస్.. ఇక కోర్టులోనే.!
కాంగ్రెస్ నాయకులు తనపై చేసిన అసత్య ప్రచారాలను నిరసిస్తూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు కోర్టులో డీఫమేషన్ కేసు ఫైల్ చేశారు. తాను క్షుద్ర పూజలు చేశానంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్ర ఆరోపణలు చేశారని, ఇవన్నీ పూర్తిగా ఆధారరహితమైన అబద్ధాలని ఆయన మండిపడ్డారు. అన్ని సాక్ష్యాధారాలతో కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం తన పిటిషన్ను స్వీకరించిందని, ఈ నెల 30వ తేదీ బుధవారం… -
Off The Record: రేవంత్కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్కు ఇంకో న్యాయమా?
Off The Record: తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ హాట్ హాట్గా నడుస్తోంది. ఆయన అంటే తప్పు, ఈయన అంటే ఒప్పా అంటూ… రకరకాల విశ్లేషణలు కూడా చేసేస్తున్నారు పార్టీ లీడర్స్. ఇంతకీ… మేటర్ ఏంటంటే…ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డి పరకాల నియోజకవర్గ పర్యటనకు వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. ఆ పిలుపులో ఆయన ఉద్దేశ్యం ఏదైనాగానీ……దాని చుట్టూ పార్టీలో పెద్ద… -
Off The Record : కొండా సురేఖ సైలెంట్ ఎందుకు? అసెంబ్లీకి దూరం వెనుక అసలు వ్యూహమేంటి?
Off The Record : మాజీ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం ఒక ఎత్తయితే…. ఆమె తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయోనంటూ ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు. తనను మంత్రివర్గం నుంచి తప్పించిన వెంటనే… పెద్దగా ఘాటు రియాక్షన్స్ ఏమీ లేకుండా సైలెంట్ అయ్యారామె. ఆలోచించి… భవిష్యత్ కార్యాచరణపై తగిన నిర్ణయం తీసుకుంటానని మాత్రం చెప్పారు. ఐతే.. ఇప్పటికిప్పుడు రాజకీయంగా గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా..? అంటే, కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. మరోవైపు… -
TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకూ మారుతున్న పరిణామాలు , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై సాగుతున్న ప్రచారాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి , కేసీఆర్ భద్రతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరంగా వెల్లడించారు. ప్రతిపక్ష నేతలను గౌరవించడం కాంగ్రెస్ సాంప్రదాయమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలకు గౌరవం ఇవ్వడమే కాంగ్రెస్ సంస్కృతి గతంలో అటల్ బిహారీ వాజ్పేయి, జైపాల్ రెడ్డి… -
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
తెలంగాణ ఆర్థిక స్థితిగతులు, గత పదేళ్ల పాలనలో జరిగిన అప్పులపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం మరింత తీవ్రమైంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఫేస్ టూ ఫేస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సృష్టించిన ఆస్తులు , చేసిన అప్పులపై చర్చించేందుకు సిద్ధమా అని…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!