Super Star : ‘సన్‌టెక్’తో చేతులు కలిపిన మహేశ్ బాబు
- మరొక బ్రాండ్ కు ప్రచారకర్తగా మహేశ్
- అఫీషియల్ గ ప్రకటించిన సన్ టెక్ ప్రై లిమిటెడ్
- 'TRUZON SOLARలో భాగమైనందుకు థ్రిల్ గా ఉంది ; మహేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, సన్ టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి వినూత్నమైన కొత్త బ్రాండ్ అయిన TRUZON SOLARతో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు. అత్యాధునిక పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను అందించే TRUZON SOLAR కోసం మహేశ్ ప్రచారం చేయనున్నారు. ఉజ్వలమైన, పచ్చటి భవిష్యత్తు కోసం సౌరశక్తిని అందించేందుకు మిలియన్ల మంది భారతీయులు సోలార్ వాడకం చేసేలా లక్ష్యంగా పెట్టుకుంది సన్ టెక్.
Also Read : Killer : పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మహేష్ బాబు తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ‘TRUZON SOLARలో భాగమైనందుకు థ్రిల్‌గా ఉన్నాను అని అన్నారు . మంచి భవిష్యత్తును సృష్టించడానికి స్థిరమైన శక్తిని స్వీకరించడం చాలా అవసరం. TRUZON సోలార్ యొక్క సౌరశక్తిని అందుబాటులోకి తీసుకురావడానికి మహేష్ బాబు కూడా బాగస్వామ్యం అవడంతో సోలార్ అందరికీ అందుబాటులో తీసకురావడానికి TRUZON SOLAR చేస్తున్న ప్రయత్నం ఇక మరింత ముందుకు వెళ్తుంది.ఇటీవలే మహేశ్ తో ఈ బ్రాండ్ తొలి కమర్షియల్ యాడ్ షూటింగ్ కూడా పూర్తయింది. మహేష్ నటించిన ఈ యాడ్ షూట్ కు సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంవహించాడు. మహేష్ బాబు యొక్క స్టార్ పవర్ మరియు బ్రాండ్ యొక్క పరిశ్రమ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా, TRUZON SOLAR ద్వారా సస్టైనబుల్ ఎనర్జీని గృహోపకరణాలకు ఉపయోగపడేలా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. రేపటి తరం క్లిన్ మరియు గ్రీన్ గా ఉండేందుకు ఒక్కటయ్యారు. మహేశ్ బాబు నటించిన యాడ్ ను త్వరలో రిలీజ్ కానుంది,. ఇప్పటికే పలు రకాల టాప్ బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మహేశ్ లిస్ట్ లో తాజాగా సన్ టెక్ వచ్చి చేరింది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!