ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేస్తూ ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. వెస్ట్రన్ గడ్డపై ఇండియన్ జెండాని ఎగరేసిన ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ని సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. ‘నాటు నాటు పాట బౌండరీలు దాటేసింది. ఇండియాన్స్ సినిమాకి గ్రేస్ట్ మూమెంట్’ అని ట్వీట్ చేసిన మహేశ్ బాబు… కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి అండ్ టీం ని కంగ్రాచ్యులేట్ చేశాడు. బెస్ట్ డాకుమెంటరీ షార్ట్ ఫిల్మ్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబ్ ట్రాట్టింగ్ కథని మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తాన”ని రాజమౌళి ఇప్పటికే చెప్పి SSMB 29 ప్రాజెక్ట్ పై ప్రపంచ సినీ అభిమానుల్లో అంచనాలు పెంచాడు. అవతార్, అవెంజర్స్, టెర్మినేటర్, ఇండియానా జోన్స్ తరహాలో ‘SSMB29’ని కూడా ఒక ఫ్రాంచైజ్ లా…