సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని విడిచివెళ్లడం యావత్ తెలుగు రాష్ట్రాల సినీ రాజకీయ సామాన్య ప్రజలని కూడా బాధ పెట్టింది. మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఎన్నో ప్రయోగాలు చేసిన కృష్ణ చనిపోవడం మహేష్ బాబుకి తీరని లోటు.
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో స్టార్ డైరెక్టర్ మహేష్ తో తన సినిమా ఉంటుందని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ స్పేసెస్ లో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అందులో ముఖ్యంగా “అర్జున్ రెడ్డి” డైరెక్టర్ సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మహేష్ తప్పకుండా తన…