అతడు, అత్తారింటికి దారేది, అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ‘అ, ఆ’ అక్షరాలతో టైటిల్స్ పెట్టిన సినిమాలు ఇవి. త్రివిక్రమ్ నుంచి సినిమా వస్తుంది అనగానే హీరో ఎవరు అనేదాని కన్నా ముందు ‘అ, ఆ’ అక్షరాలతో టైటిల్ ఉంటుంది అనే క్లారిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్న మూడో సినిమాకి కూడా…
సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ అవతారంలో చూపించబోతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ మూవీ సెట్స్ నుంచి మహేశ్ బాబు-త్రివిక్రమ్- ప్రొడ్యూసర్ నాగ వంశీ ఉన్న ఫోటో ఒకటి లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మహేశ్ బాబు తలకి కర్చీఫ్ కట్టుకోని కనిపించాడు. మహేశ్ మాస్ లుక్ లో ఉన్నాడు అంటూ ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియాలో లీక్ అయిన ఫోటోని ట్రెండ్ చేస్తున్నారు.…