మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గురించి తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతానికి ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ అనే పేరుతో సంబోధిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తయింది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌తో పాటు, ఒడిశాలో కొంత షూటింగ్ జరిగింది. ప్రస్తుతం వేసవి కాలం సెలవులు ఇవ్వడంతో మహేష్ బాబు ఎప్పటిలాగే వెకేషన్‌కు వెళ్లిపోయారు. Also Read: Vijay Devarakonda : అతని మ్యూజిక్ వింటూ ఎమ్మారై…
Mahesh – Rajamouli film Regular Shoot to Commence in Germany: గుంటూరు కారం సినిమాతో ఓ మాదిరి రిజల్ట్ అందుకున్న మహేష్ బాబు తన తదుపరి సినిమాని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన అధికారికి ప్రకటన లేదు. కానీ మహేష్ బాబు చేయబోతున్న సినిమా మాత్రం రాజమౌళిదే అని దాదాపు టాలీవుడ్ అంతా క్లారిటీగా ఉంది. మహేష్ బాబు కెరియర్లో 29వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాని కేఎల్ నారాయణ…