Jasprit Bumrah: భారతీయ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా గాయంతో ఐపీఎల్ 2025 ప్రారంభంలో ముంబయి ఇండియన్స్‌కు అందుబాటులో ఉండడంలేదని ఆ జట్టు కోచ్ మహేల జయవర్ధనే తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ యార్కర్లతో ప్రత్యర్థులను కట్టడి చేసే బుమ్రా లేని లోటును ముంబయి ఇండియన్స్ ఎలా తట్టుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జస్ప్రీత్ బుమ్రా టీమిండియా బౌలింగ్ విభాగానికి వెన్నెముక. అతడు తన అద్భుతమైన బౌలింగ్‌తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. 2016లో…
మార్చి 18 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. టీమిండియాకు ఈరోజు చాలా చిరస్మరణీయమైనది. మార్చి 18.. ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు తమ చివరి వన్డే మ్యాచ్ ఆడారు. వారిలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, శ్రీలంక మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కుమార్ సంగక్కర, మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ఉన్నారు.
Mumbai Indians Welcome back Mahela Jayawardene as Head Coach: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే రాబోయే సీజన్ కు సంబంధించి ముంబై ఇండియన్స్ (MI) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక మాజీ దిగ్గజం మహేల జయవర్ధనేను ఫ్రాంచైజీ కోచ్‌గా నియమించింది. జయవర్ధనే గతంలో కూడా ఈ పదవిలో ఉన్నారు. అతని కోచింగ్‌లో ముంబై ఇండియన్స్ (MI) 2017, 2019, 2020 సంవత్సరాల్లో…
Virat Kohli Creates Rare Record In International Cricket: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 300 క్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. దీంతో.. అంతర్జాతీయ క్రికెట్‌లో 300 క్యాచ్‌లను అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా కోహ్లీ రికార్డ్ నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో నాథన్ లియోన్ క్యాచ్ పట్టడంతో.. కోహ్లీ ఈ రికార్డ్‌ని నెలకొల్పాడు. 334 క్యాచ్‌లతో టీమిండియా హెడ్…