Vinesh Phogat Birthday: నేడు భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బలాలి గ్రామ పెద్దలు (సర్వ్ ఖాప్) ఆమెను విభిన్నంగా సత్కరించారు. వినేశ్‌ను గోల్డ్ మెడల్‌తో ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వినేశ్ పెద్దనాన్న మహవీర్ ఫొగాట్ సహా మరికొందరు పాల్గొన్నారు. వినేశ్‌ను బంగారు పతక విజేతగానే భావిస్తామని ఇప్పటికే సర్వ్ ఖాప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పిన విధంగానే నేడు వినేశ్‌ను గోల్డ్ మెడల్‌తో సత్కరించారు. నేటితో ఆమె 30వ…
Mahavir Singh Phogat on Vinesh Phogat Verdict: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత వేటును ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో అనర్హతకు గురైంది. దీనిపై కాస్‌కు వినేశ్ అప్పీల్ చేయగా.. తీర్పును ఇప్పటికే మూడుసార్లు వాయిదా వేసింది. అయినా కూడా భారత అభిమానులు ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. తప్పకుండా వినేశ్‌కు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. తీర్పు వాయిదా పడినప్పటికీ.. మన ఆశలను మాత్రం…