అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మహావతార్ నరసింహ’ సినిమా ఎన్నో సంచలన రికార్డులను బద్దలు కొడుతూ దూసుకు వెళుతోంది. అత్యంత తక్కువ బడ్జెట్‌లో డైరెక్టర్ అశ్విన్ కుమార్ సారధ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఆయన భార్య నిర్మాతగా మారి, ఈ సినిమాకి ఇద్దరూ ప్రాణం పెట్టి పనిచేశారు. అవుట్‌పుట్ చూసిన హోంబాలే ఫిల్మ్స్ సంస్థ సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ తమ డిస్ట్రిబ్యూషన్…