‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’.. శర్వానంద్ – సిద్ధార్థ్ మల్టీస్టారర్ గా నటిస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి – అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 14న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం తాజాగా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ‘చెప్పకే.. చెప్పకే…’ అనే సాంగ్ ని సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్…