Hansika Motwani : మూడు పదుల ముద్దమందారం హన్సిక మోత్వాని పదిహేనేళ్ళ క్రితం ‘దేశముదురు’తో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. బాలనటిగా హిందీ చిత్రాలలో నటించిన హన్సిక నాయికగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాల్లోనూ ఇప్పటికీ నటిస్తూ ఉంది. తమిళంలో నటించిన ‘మహ’ ఆమెకు హీరోయిన్ గా 50వ చిత్రం.
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ 50 వ చిత్రం “మహా”. సిలంబరసన్, శ్రీకాంత్, సనమ్ శెట్టి, తంబి రామయ్య, కరుణకరన్, మహాత్ రాఘవేంద్ర, సుజిత్ శంకర్, నందిత జెన్నిఫర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు యుఆర్ జమీల్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర సంగీతాన్ని జిబ్రాన్ స్వరపరిచారు, మాడి సినిమ
అందమైన అమ్మాయిలను పూలతో పోల్చుతుంటారు కవులు. అందుకేనేమో పూలను తుంచి జడలో పెట్టుకోవడం కంటే… కంటికి ఎదురుగా కలర్ ఫుల్ గా ఉంచుకోవడానికి కొందరమ్మాయిలు ఇష్టపడుతుంటారు. ప్రముఖ కథానాయిక హన్సిక మోత్వాని కూడా అదే కోవకు చెందింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరోసారి షూటింగ్స్ బంద్ కావడంతో హన్సిక పూల మొక్క�
దేశముదురు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హన్సిక.. ఆ తరువాత అవకాశాలు బాగానే వచ్చిన హిట్ సినిమాలు అందుకోవడంలో కాస్త వెనుకబడిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ సినిమాలో బిజీగా హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం హన్సిక మాజీ ప్రేమికుడు శింబుతో కలిసి ‘మహా‘ సినిమా చేస్తోంది. అయితే ఈ సినిమ�