Isha Foundation: సద్గురు జగ్గీ వాసుదేవ్‌కి చెందిన ఇషా ఫౌండేషన్‌పై దాఖలైన అన్ని క్రిమినల్ కేసులకు సంబంధించి తమిళనాడు పోలీసుల నివేదిక కోసం మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు తాత్కాలిక నిలుపుదల చేసింది. ఫౌండేషన్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోరిన అత్యవసర విచారణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అభ్యర్థనను కేంద్రం కూడా సమర్ధించింది. భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా “హైకోర్టు చాలా జాగ్రత్తగా ఉండవలసింది” అని పేర్కొన్నారు. Womens T20…