గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ కి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా అయితే చదివేయండి. నిజానికి రామ్ చరణ్ తేజ ప్రస్తుతానికి బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ సుకుమార్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ మరింత సమయం పట్టేలా ఉంది. ఈలోపు మరో సినిమా…
భారతీయ సినిమా గత కొన్ని ఏళ్లలో వందల రెట్లు పెరిగిపోయింది. క్వాలిటి మాట ఎలా ఉన్నా మన బడ్జెట్స్ మాత్రం అమాంతం ఆకాశాన్ని తాకేస్తున్నాయి. ముఖ్యంగా, ‘బాహుబలి’ తరువాత చాలా మంది నిర్మాతలు వందల కోట్లు సినీ నిర్మాణం కోసం కుమ్మరిస్తున్నారు. అసలు భారీ చిత్రాల విషయానికొస్తే 100 కోట్లు కూడా అత్యంత సాధారణ బడ్జెట్ గా మారిపోయింది. రానున్న కాలంలో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో సెట్స్ మీదకు వెళుతోన్న ‘ప్రాజెక్ట్ కే’ 400…