ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన హీరోల్లో చిరంజీవి తరువాత టక్కున గుర్తొచ్చే పేరు మాస్ మహారాజా రవితేజ. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ చేసిన రవితేజ మాస్ మాహారాజా స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కృషి ఉంది. ఇక రవితేజ కు ఉన్న క్రేజ్ తో ఆయన తమ్ముళ్లు రఘు, భరత్ కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు కానీ వారికి అంత పేరు రాలేదు. ఇక భరత్ ఒక రోడ్డుప్రమాదంలో మృతి చెందగా..…