మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు తెరకెక్కించారు. ఇందులో అంజలి, కియారా అద్వానీ హీరోయిన్స్ గా నటించగా తమిళ నటుడు SJ సూర్య, శ్రీకాంత్, సునీల్, రాజీవ్ కనకాల, జయరాం కీలక…
హీరో విశాల్ తమిళ్ తో పాటు తెలుగులోను పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పందెం కోడి, పొగరు,భరణి, పూజా వంటి సూపర్ హిట్ సినిమాలు విశాల్ కెరీర్ లో ఉన్నాయి. కాగా విశాల్ నటించిన చివరి సినిమా మార్క్ ఆంటోనీ. విశాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత విశాల్ బయట కనిపించి చాలా కాలం అవుతుంది. Also Read : Megastar : ఇండస్ట్రీలో టాలెంట్‌తో…
హీరో విశాల్ అటు తమిళ్ ప్రేక్షకులకు, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పందెం కోడి సినిమాతో కేరిర్ బెస్ట్ హిట్ అందుకున్న సెల్యూట్, పూజా పొగరు సినిమాలతో విశాల్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. గతేడాది మార్క్ ఆంటోనీతో కెరీర్ లో తొలిసారి వందకోట్ల మార్క్ ను అందుకున్నాడు. కాగా విశాల్ నటించిన ఓ సినిమా గత 12 ఏళ్లుగా రిలీజ్ కు నోచుకోలేదు. Also…