హీరో రామ్‌చరణ్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్‌చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్ లండన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మాజీ బాక్సర్ జూలియస్ ఫ్రాన్సిస్ ఆయన్ను మంగళవారం కలిశారు. బాక్సింగ్ బెల్ట్‌ను తన భుజంపై వేయమని చరణ్‌ను జూలియస్ కోరారు. వీరి కలయికకు సంబంధిత ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి జూలియస్ బ్రిటిష్ హెవీ వెయిట్ ఛాంపియన్‌గా 5…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అరుదైన ఘనత అందుకోబోతున్నారు. మేడం టుస్సాడ్స్ లండన్ వ్యాక్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లండన్ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ ఆయనే కాబోతున్నారు. నిజానికి గతంలోనే ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల విగ్రహాలను ఆవిష్కరించారు, కానీ అవి సింగపూర్, దుబాయ్ మ్యూజియంలలో ఉన్నాయి. కానీ ప్రధానమైన లండన్ మ్యూజియంలో ఇప్పుడు…
Allu Arjun React on Wax Statue at Madame Tussauds: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియంలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ మైనపు విగ్రహన్ని ఇటీవల ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ‘పుష్ప-ది రైజ్’ సినిమాలోని ఐకానిక్ పోజ్ ‘తగ్గేదేలే’తో అల్లు అర్జున్ మైనపు విగ్రహన్ని ఆవిష్కరించారు. దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో తన మైనపు విగ్రహం ఏర్పాటు చేయడంపై తాజాగా అల్లు అర్జున్ స్పందించారు. మేడమ్ టుస్సాడ్స్ నుంచి వచ్చిన ఆహ్వానం చూసి ముందుగా…
Allu Arjun in Dubai unveiled his wax figure at the Madame Tussauds: మెగా కాంపౌండ్ నుండి వచ్చి హీరోగా మారిన అల్లు అర్జున్ అతి తక్కువ సమయంలోనే స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. మెగా హీరో అని ఇంకా ఎన్నాళ్లు అనిపించకుంటాం? అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఐకాన్ స్టార్ గా అవతారమెత్తి పుష్ప ది రైజ్ సినిమాతో కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు తమిళ,…
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన గౌరవం అందుకోనున్నాడు. ఇప్పటికే పుష్ప సినిమాకు గాను జాతీయ అవార్డును అందుకొని రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు ఒక తెలుగు హీరో జాతీయ అవార్డును అందుకున్నది లేదు. 69 ఏళ్లుగా ఏ హీరో సాధించలేని ఘనతను బన్నీ సాధించి శభాష్ అనిపించుకున్నాడు.