Allu Arjun: టుస్సాడ్స్ లో బన్నీ మైనపు విగ్రహం.. ఇందులో రియల్ అల్లు అర్జున్ ఎవరో గుర్తు పట్టారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun in Dubai unveiled his wax figure at the Madame Tussauds: మెగా కాంపౌండ్ నుండి వచ్చి హీరోగా మారిన అల్లు అర్జున్ అతి తక్కువ సమయంలోనే స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. మెగా హీరో అని ఇంకా ఎన్నాళ్లు అనిపించకుంటాం? అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఐకాన్ స్టార్ గా అవతారమెత్తి పుష్ప ది రైజ్ సినిమాతో కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకులను సైతం తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఇక సౌత్ హీరోలలో అల్లు అర్జున్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. అందుకు నిదర్శనంగానే దుబాయ్ లో ఉన్న మేడం టుస్సాడ్స్ వ్యాక్స్ స్టాట్యూ మ్యూజియంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సౌత్ ఇండియా నుంచి ఏర్పాటు చేయబడుతున్న మొట్టమొదటి హీరో విగ్రహం ఇదేనని తెలుస్తోంది.
Also Read
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ఇక ఈ రోజు అల్లు అర్జున్ చేతుల మీదుగా ఆ వాక్స్ స్టాట్యూ ఓపెనింగ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే దానితో కలిసి ఫోటో దిగాడు అల్లు అర్జున్. అయితే వెనుక నుంచి ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ రోజే వ్యాక్స్ స్టాట్యూ ఓపెనింగ్ జరిగిందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు వెనక నుంచి చూడడంతో ఆ విగ్రహంతో పాటు అల్లు అర్జున్ కూడా ఒకేలా కనిపిస్తున్నారు. ఇందులో ఒరిజినల్ అల్లు అర్జున్ ఎవరు? విగ్రహం ఎవరు? అనేది కూడా కనిపెట్టడం కాస్త కష్టంగానే ఉంది. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతానికి ఆయన పుష్ప సీక్వెల్ సెకండ్ పార్ట్ లో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. అయితే ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా ఉంటుందే అనే విషయం మీద అధికారికంగా ప్రకటన లేదు. కానీ పలువురి దర్శకుల పేర్లే అయితే తెరమీదకి వస్తూనే ఉన్నాయి.
Excited & Grateful 🖤 pic.twitter.com/fcdcE71dJf
— Allu Arjun (@alluarjun) March 28, 2024
తాజావార్తలు
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!