Ravi Teja : ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే క్రాస్ సినిమాలు. అంటే యూనివర్స్ లు, క్రాస్ ఓవర్లు పెరుగుతున్నాయి. ఖైదీ సినిమాకు, విక్రమ్ సినిమాకు లింక్ పెట్టడంతో ప్రేక్షకులు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ ఉన్న సినిమాలు టిల్లు స్వ్కేర్, మ్యాడ్ స్వ్కేర్. యూత్ ను ఓ రేంజ్ లో ఊపేశాయి ఈ సినిమాలు. ఈ రెండు సినిమాలను తీసింది కల్యాణ్ శంకర్. వీటి నిర్మాత…
సినిమా పరిశ్రమలో పెద్ద హీరోల సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సాధారణంగా పది రోజుల సమయం పడుతుంది. సూపర్‌హిట్ టాక్ వస్తే, వారం రోజుల్లో పెట్టుబడి రాబడతాయి. అయితే, కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు రిలీజైన రెండు, మూడు రోజుల్లోనే లాభాల బాట పడుతున్నాయి. ఈ ఏడాది ఇలాంటి విజయవంతమైన చిన్న సినిమాల జాబితాలో కొన్ని చిత్రాలు చేరాయి. ఈ సినిమాలు తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ, పాజిటివ్ మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టాయి.…
ఇటీవల విడుదలైన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’ ఎలాంటి విజయం అందుకుందో చెప్పక్కర్లేదు. ఉగాది కానుకగా మార్చి 28న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్ రిలీజైన ఈ మూవీ కామెడీ, లవ్, ఫ్రెండ్షిప్ అంశాలతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్..లు హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ‘మ్యాడ్’ మూవీకి కొనసాగింపుగా రూపొందడంతో ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ పై మొదటి…
ఈ వేసవికి ప్రేక్షకులకు వినోదాల విందుని అందిస్తూ, సంచలన విజయం సాధించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ మార్చి 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్లో నవ్వుల జల్లు కురిపిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ మూవీని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న…
టాలీవుడ్ నుంచి భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. మార్చి 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ మూవీ కామెడీ, లవ్, ఫ్రెండ్షిప్ అంశాలతో యూత్ ను ఆకట్టుకుంటోంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రల్లో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో కొత్తగా రిలీజ్ అయిన చిత్రాల్లో ‘మ్యాడ్ స్క్వేర్’…
తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ చిత్రాలకు ఎప్పుడూ ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి కామెడీ జోనర్‌లో వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా తాజాగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందింది. మార్చి 28, 2025న విడుదలైన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించి లాభాల బాట పట్టినట్లు సమాచారం. ‘మ్యాడ్…
డైరెక్టర్ కల్యాణ్ శంకర్ తొలి చిత్రం ‘మ్యాడ్’. తొలి అడుగులోనే సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘మ్యాడ్ స్క్వేర్’ వచ్చింది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మ్యాడ్ స్క్వేర్ మూవీ మూడు రోజుల్లో 55 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. చిన్న హీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ చేసిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలోని…
టాలీవుడ్ లో పెయిడ్ ప్రీమియర్స్ సందడి ఇటీవల కాలంలో ఎక్కువగా ఉంది. కానీ ఈ రెండు సినిమాలు మాత్రం పెయిడ్ ప్రీమియర్స్ కు దూరంగా ఉన్నాయి. సాధారణంగా పెయిడ్ ప్రీమియర్స్ లో టాక్ బాగుంటే ఓపెనింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అదే కొంచం అటు ఇటు అయితే ఆ ప్రభావం ఓపెనింగ్స్ మీద పడుతుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మిస్టర్ బచ్చన్. ప్రీమియర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓపెనింగ్ రోజు వాషౌట్…
ఎలాంటి అంచనాలు లేకుండా 2023లో చిన్న సినిమాగా వచ్చిన ‘మ్యాడ్’ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ వస్తోంది. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా జరిగింది. కాగా ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా …
Nagavamshi : ప్రొడ్యూసర్ నాగవంశీ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఆయన చేస్తున్న సినిమాలు ఈ నడుమ వరుస హిట్లు కొడుతున్నాయి. తాజాగా మ్యాడ్ స్వ్కేర్ సినిమాతో రాబోతున్నారు. ఇందులో ఆయన ఓ పాత్ర కూడా చేస్తున్నారు. నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ కాంబోలో వస్తున్న ఈ సినిమాను కల్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా నిర్మాత…