సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన చిన్న సినిమా ‘మ్యాడ్’. కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, కొత్త దర్శకుడితో చేసిన ఈ సినిమా సితారా బ్యానర్ కి సాలిడ్ డబ్బులు ఇచ్చేలా కనిపిస్తుంది. ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడం, కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ సినిమా అనే పేరు తెచ్చుకోవడం, ముగ్గురి స్నేహితుల జర్నీ ఈ సినిమా అని వినిపించడంతో మ్యాడ్ సినిమాని చూడడానికి యూత్ థియేటర్స్ కి వెళ్లిపోయారు. దీంతో డే 1…