స్టార్ హీరోలతో భారీ బడ్జట్ సినిమాలు చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన చిన్న సినిమా ‘మ్యాడ్’. కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, కొత్త దర్శకుడితో చేసిన ఈ సినిమా సితారా బ్యానర్ కి సాలిడ్ డబ్బులు ఇచ్చేలా కనిపిస్తుంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన మ్యాడ్ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ట్రైలర్ లోని డైలాగ్స్ ని రెగ్యులర్ గా…