Suryadevara Harika: సాధారణంగా ఏ రంగంలోనైనా నెపోటిజం ఉంటుంది. చిత్ర పరిశ్రమలో అది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. హీరోల కొడుకులు హీరోలు.. డైరెక్టర్ కొడుకులు హీరోలు.. హీరోయిన్ల కొడుకులు హీరోలు.. ఇలా వారసత్వాన్ని మోసుకొస్తూ తమ ఇంటిపేరుతోనే బతికేస్తున్నారు చాలామంది.
Narne Nithin: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం మ్యాడ్. ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.