Macherla Niyojakavargam నుంచి సాలిడ్ అప్డేట్ ను ఇచ్చాడు యంగ్ హీరో నితిన్. కొన్ని రోజుల క్రితం ‘మాస్ట్రో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరించిన నితిన్ ఇప్పుడు Macherla Niyojakavargamతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. పొలిటికల్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘మాచర్ల నియోజక�