ZEE 5 విజయవంతమైన చిత్రం ‘మామన్’ను ప్రేక్షకులకు అందిస్తోంది. ఆగస్ట్ 8న తమిళంలో ZEE 5 ప్రేక్షకులకు అందిస్తోంది. ఇప్పుడీ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఆగస్ట్ 27 నుంచి ZEE 5లో స్ట్రీమింగ్ కానుంది. భావోద్వేగాలు కలగలిసిన కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ZEE 5లో స్ట్రీమింగ్ కానుండటంతో మరింత మంది ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. Also Read : OG: పవన్ ‘ఓజీ’కి పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఇన్‌బా(సూరి) చెల్లెలు…
Fahadh Faasil: ఒకప్పుడు హీరోలు అంటే.. ఆ పాత్రలు మాత్రమే చేయాలి అని ఉండేది. ఎందుకంటే .. అప్పటి ప్రేక్షకులు.. తమ హీరోను అలాగే ఎత్తులో ఉంచాలని అనుకునేవారు. ఇక జనరేషన్ మారేకొద్దీ కథలు మారాయి. కథనాలు మారాయి.. పాత్రలు మారాయి.. చూసే ప్రేక్షకులు మారారు. హీరోలే విలన్స్ అవుతున్నారు.
Maamannan: ఒక సినిమా థియేటర్ లో ఎంత బాగా ఆడింది అన్నదాని కన్నా.. అదే రికార్డును ఓటిటీలో కూడా కంటిన్యూ చేస్తుందా అనేది ముఖ్యం. కొన్ని సినిమాలు థియేటర్ లో బాగా ఆడిన.. ఓటిటీలో తుస్సుమనిపిస్తాయి. మరికొన్ని సినిమాలు థియేటర్ లో ప్లాప్ టాక్ అందుకున్నా ఓటిటీలో మాత్రం హిట్ టాక్ ను అందుకుంటాయి.
Nayakudu: కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్, స్టార్ కమెడియన్ వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మామన్నన్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించాడు.
Maamannan Releasing In Telugu As Nayakudu On July 14th: ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కి తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘మామన్నన్’ తెలుగులో ‘నాయకుడు’గా రిలీజ్ అవనుంది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ & సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా జూలై 14న విడుదల చేసేందుకు సర్వం సిద్ధం అవుతోంది. పరియేరుమ్ పెరుమాల, కర్ణన్ లాంటి విజయవంతమైన చిత్రాలు అందించిన మరి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన…
Maamannan Collections: ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన తాజా చిత్రం, మామన్నన్, బాక్సాఫీస్ వద్ద రచ్చ రేపుతోంది. ఇక ఒక రేంజ్ కలెక్షన్స్ తో ఈ సినిమా దూసుకుపోతోంది. కేవలం విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాదు ప్రేక్షకుల ప్రసంసలు కూడా అందుకుంటూ రచ్చ రేపుతోంది.పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ వంటి సినిమాలు చేసి బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపే సినిమాలు చేస్తాడని పేరున్న మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ పరంగా అతని కెరీర్…
ఈ మధ్య వరుసగా కీర్తి సురేష్ గురించి రూమర్స్ వస్తున్నాయి.తాజాగా ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.డానికి కారణం ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ అని తెలుస్తుంది..కీర్తి సురేష్ నటిస్తున్న రీసెంట్ మూవీ మామన్నన్. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటిస్తుండగా ఈ సినిమాలో కీర్తి హీరోయిన్ గా నటిస్తుంది.వడివేలు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.. జూన్ 29న మామన్నన్ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ పాల్గొంటున్న విషయం…
వడివేలు అనే పేరు వినగానే ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి సినీ అభిమానికి ఒక మంచి కమెడియన్ గుర్తొస్తాడు. బ్రహ్మానందం స్థాయి కలిగిన నటుల్లో ఒకడైన వడివేలు ఒకప్పుడు పోస్టర్ పై కనిపిస్తే చాలు, ఆయన కోసమే సినిమాకి వెళ్లే వాళ్లు ఎంతోమంది. స్టార్ కమెడియన్ గా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల బురద పూసుకొని సినిమాలకి దూరం అయ్యాడు వడివేలు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సంవత్సరాల పాటు వడివేలు లైమ్…