మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు, ‘మా’ ఎన్నికల సమయంలో పోటీ చేస్తూ సభ్యులందరికీ ఉచిత హెల్త్ చెకప్ లు చేయిస్తానని మాటిచ్చాడు. ఆ మాటని నిలబెట్టుకుంటూ ‘మా అసోసియేషన్’ లో ఉన్న 800 మంది సభ్యులకి, వారి కుటుంబ సభ్యులకి కూడా కాంటినెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈరోజు ఉదయం నుంచి బ్రేక్ ఫాస్ట్ ని ప్రోవైడ్ చేసి మరీ హెల్త్ చెకప్ చేస్తున్నారు. ఈ హెల్త్ చెకప్ సక్సస్ అవ్వడంతో…