Hyderabad Metro Saves Two Lives with Organ Transport: హైదరాబాద్ మెట్రో రైలు ఈ ఏడాది నాలుగోసారి ప్రాధాన్యతా వైద్య రవాణా సౌకర్యాన్ని కల్పించింది. జీవితాన్ని కాపాడే గుండె, ఊపిరితిత్తులను మంగళవారం (సెప్టెంబర్ 2) రెండు వేర్వేరు ఆస్పత్రులకు తరలించింది. సకాలంలో అవయవాలను అమర్చడంతో ఇద్దరికి పునర్జన్మనిచ్చినట్లయింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య విజయవంతంగా ఈ రవాణాను చేపట్టారు. ఓ దాత నుంచి లభించిన గుండె, ఊపిరితిత్తులు.. హైదరాబాద్…