Home
Lungi Ngidi
Lungi Ngidi News
-
KKR vs DC: చివరి లీగ్ మ్యాచ్‌లో దుమ్మురేపిన ఢిల్లీ.. కేకేఆర్‌పై భారీ విజయం.!
KKR vs DC: ఐపీఎల్ 2026 లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టి ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ జట్టు విజయంతో తమ సీజన్‌ను ముగించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్ని అందించారు.… -
Preity Zinta: శ్రేయాస్ అయ్యర్ ఒంటిచేతితో కొట్టిన సిక్సర్.. సొట్టబుగ్గల సుందరి ఫిదా..
Preity Zinta: ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఆడిన ఓ అద్భుతమైన షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లుంగి ఎంగిడి వేసిన స్లో బాల్‌కు ఒంటిచేతితో కొట్టిన సిక్సర్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు అయ్యర్. ఆ షాట్ చూసి పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా (Preity Zinta) ఆనందంతో లేచి చప్పట్లు కొట్టడం… -
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
Lungi Ngidi Injury Update: ఐపీఎల్ 2026ఓ భాగంగా శనివారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య కొట్టిన బంతి గాల్లోకి లేవగా.. దానిని క్యాచ్ పట్టే క్రమంలో ఢిల్లీ పేసర్ లుంగి ఎంగిడి బంతి దిశను సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. వెనక్కి అడుగులు వేస్తూ క్యాచ్ కోసం ప్రయత్నించిన తరుణంలో అదుపు తప్పి వెనుకకు… -
Lungi Ngidi Ball: లుంగి ఎంగిడి అద్భుత బంతి.. నికోలస్ పూరన్ మైండ్ బ్లాక్ అయిందిగా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో ప్రారంభమై ఐదు రోజులు కాగా.. అన్ని జట్లు ఒక్కో మ్యాచ్‌ను ఆడేశాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఎన్నో అద్భుత క్షణాలను మనం ఆస్వాదించాం. అద్భుత బ్యాటింగ్, సూపర్ క్యాచ్, బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదు కాగా.. బుధవారం జరిగిన మ్యాచ్‌లో నమోదైన ఒక బంతి మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి వేసిన ఆ అద్భుత డెలివరీ ఇప్పటి వరకు ఈ సీజన్లో ‘బెస్ట్ బాల్’గా నిలిచింది.… -
South Africa vs Canada: పసికూనపై పంజా.. దక్షిణాఫ్రికా భారీ విజయం!
South Africa vs Canada: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన గ్రూప్-D మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు కెనడాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారీ స్కోర్ నమోదు చేయగా, లక్ష్య ఛేదనలో కెనడా చితకల పడింది. దీనితో చివరకు దక్షిణాఫ్రికా 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. Constable S*uicide Attempt: SI కి, CI కి మధ్య విభేదాలు.. స్టేషన్లోనే నిద్ర మాత్రలు మింగిన కానిస్టేబుల్! ఇక… -
IPL 2026 Auction: ఆర్సీబీ నుంచి ఏడుగురు ప్లేయర్స్ ఔట్.. లిస్టులో లివింగ్‌స్టోన్, ఎంగిడి, మయాంక్!
ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి ఫ్రాంచైజీలు వదిలేసే ప్లేయర్ల గురించి సోషల్ మీడియాలో గుసగుసలు వినపడుతున్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి స్టార్ ప్లేయర్స్ ఐదుగురు అవుట్ అంటూ ఓ న్యూస్ వచ్చింది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గురించి కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది. వచ్చే మినీ ఆక్షన్ ముందు ఆర్సీబీ ఏడుగురు ఆటగాళ్లను వదిలేయనుందని సమాచారం. ఈ లిస్టులో స్టార్ ప్లేయర్స్ కూడా ఉండడం గమనార్హం. Also Read:… -
IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్!
Jake Fraser-McGurk Joins Delhi Capitals ahead of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఇప్పటికే ఐపీఎల్ 17వ సీజన్ నుంచి తప్పుకోగా.. తాజాగా దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి కూడా తప్పుకొన్నాడు. గాయం కారణంగా ఈ ఎడిషన్ మొత్తానికి ఎంగిడి దూరం అయ్యాడు. ఎంగిడి స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేక్ ఫ్రేజర్ మెగర్క్‌ను ఢిల్లీ…
తాజావార్తలు
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
-
OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!