రామ్ చరణ్ తో ‘రచ్చ’ సినిమా చేశాడు సంపత్ నంది. ప్రస్తుతం ఆయన గోపీచంద్, తమన్నా స్టారర్ ‘సిటీమార్’ మీద దృష్టి పెట్టాడు. అయితే, సంపత్ ఫిల్మ్ ఛాంబర్లో ‘గాడ్ ఫాదర్’ అనే మరో టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట. కాకపోతే, మలయాళ చిత్రం ‘లూసిఫర్’ని తెలుగులో రీమేక్ చేస్తోన్న నిర్మాతలకి అదే పెద్ద సమస్యగా మారిందదట. ఎందుకంటే, తమ మెగా రీమేక్ కి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిలే దర్శకనిర్మాతలు అనుకుంటున్నట్టు సమాచారం. కానీ, సంపత్…
మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత ‘లూసిఫర్’ రీమేక్ లో నటించనున్న విషయం తెలిసిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమా అప్ కమింగ్ టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటి. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ తో పాటు ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. జూలై నుంచి ఈ పొలిటికల్ డ్రామా షూటింగ్ మొదలవుతుందట. తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఓ ఆసక్తికర టైటిల్ సోషల్ మీడియాలో…