సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే అందులో పోస్ట్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే అవతలి వ్యక్తులు కూడా రెస్పాండ్ అవుతున్నారు. కరోనా సమయంలో సామాజిక మాధ్యమాల వినియోగం బాగా పెరిగింది. సాధారణ ప్రజల నుంచి రాజకీయ నేతలు, మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ ట్విట్టర్‌లో అందుబాటులో ఉంటున్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. యూపీలోని సుల్తాన్‌పూర్‌కు చెందిన మహిహ ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేసే సమయంలో…