Home
Lsg Vs Rr
Lsg Vs Rr News
-
Rishabh Pant: మేం తోపులం, కానీ కలిసిరాలేదు.. రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rishabh Pant Reacts After LSG Loss To RR: ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టోర్నీలో తమ పరిస్థితి ఎలా ఉన్నా.. లక్నో గొప్ప జట్టు అని పేర్కొన్నాడు. తమ జట్టులో మ్యాచ్ గెలిపించే సామర్థ్యం అందరిలో ఉందని చెప్పాడు. ఫలితాలు అనుకూలంగా రాకపోతే.. తాము బలహీన జట్టు కాదన్నాడు. ఆటగాళ్లుగా, జట్టుగా తమకెప్పుడూ… -
IPL 2026: ‘మీరు మారిపోయారు సార్’.. లక్నో ఓడినా పంత్‌ను హత్తుకున్న ఓనర్ సంజీవ్ గోయెంకా..
ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో లక్నో 40 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్లో లక్నోకు ఇది వరుసగా నాలుగో ఓటమి. పాయింట్ల పట్టికలో ఆ జట్టు ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ప్లేఆఫ్స్ ఆశలు క్లిష్టమవుతున్న తరుణంలో.. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. సంజీవ్ గోయెంకా అండ.. సాధారణంగా… -
IPL 2026: ‘వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో’.. ఆ ఆటగాడిపై తీవ్ర ఆగ్రహం..
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ప్రదర్శనపై వస్తున్న విమర్శలను ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ ఖండించారు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్, యువ ప్రతిభను వెలికితీయడంలో ఎప్పుడూ ముందుంటుంది. 2024 సీజన్లో తన బుల్లెట్ వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచిన మయాంక్ యాదవ్, ఆ తర్వాత గాయాల బారిన పడి దాదాపు 353 రోజుల పాటు మైదానానికి… -
Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!
ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో 40 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 6 వికెట్లకు 159 పరుగులే చేసింది. ఛేదనలో లక్నో సునాయాసం విజయం సాదిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటై.. మరో దారుణ ఓటమిని ఖాతాలో వేసుకుంది.ఈ మ్యాచ్‌లో లక్నో తీసుకున్న ఒక నిర్ణయం సోషల్ మీడియాలో… -
Rishabh Pant: నా వల్లే ఓడిపోయాం.. కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన!
Rishabh Pant: నిన్న గుజరాత్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు లక్నో సూపర్ జెయింట్స్(LSG)పై 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, లక్నో 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(43) రాణించాడు. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఘోర పరాజయం అనంతరం.. లక్నో… -
LSG vs RR Playing XI: తిరిగి విజయాల ట్రాక్ ఎక్కేదెవరో.?
LSG vs RR Playing XI: ఐపీఎల్ 2026లో వరుసగా మూడు ఓటములతో కష్టాల్లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG), మరోవైపు మంచి ఆరంభం తర్వాత రెండు మ్యాచ్‌లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ (RR) ఈ రెండు జట్లు బుధవారం లక్నోలో తలపడనున్నాయి. ఇరు జట్లు తిరిగి గెలుపు దారిలోకి రావాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి. రాజస్థాన్ జట్టులో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ జట్టుకు మంచి ఆరంభాలను… -
Dhruv Jurel: నేను భారత జట్టులో ఆడుతోంది ఆయన కోసమే: ధ్రువ్ జురెల్
తాను భారత జట్టులో ఆడుతోంది తన తండ్రి కోసమే అని టీమిండియా యువ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ధ్రువ్ జురెల్ తెలిపాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌పై చేసిన హాఫ్ సెంచరీ తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. లక్నోపై 34 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సులతో 52 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. జురెల్ ఐపీఎల్ కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ ఇదే కావడం విశేషం. ఐపీఎల్ 2024కు… -
LSG vs RR : లక్నోపై రాజస్థాన్ ఘన విజయం
ఐపీఎల్-2024లో రాజస్థాన్ ఎనిమిదో విజయాన్ని నమోదు చేసింది. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ పూర్తి చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో సంజు శాంసన్ (71*; 33 బంతుల్లో), ధ్రువ్ జురెల్ (52*; 34 బంతుల్లో) అర్ధశతకాలతో చెలరేగిపోయారు. జోస్ బట్లర్ (34), జైస్వా్ల్ (24) రాణించారు. లఖ్‌నవూ బౌలర్లలో యశ్ ఠాకూర్ 1, మార్కస్ స్టాయినిస్ 1,… -
LSG vs RR: ఆదుకున్న కేఎల్ రాహుల్, దీపక్ హూడా.. రాజస్థాన్ టార్గెట్ 197..
ఆదివారం నాడు లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ కేఎల్ లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి లక్నో సూపర్ జెయింట్స్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 196 పరుగులను చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడాలు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో లక్నో… -
LSG vs RR: టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్.. మొదట బ్యాటింగ్ చేయనున్న లక్నో..
ఆదివారం నాడు డబుల్ హెడ్డర్ మ్యాచ్‌ల నేపథ్యంలో లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) యొక్క 44వ మ్యాచ్‌లో KL రాహుల్ యొక్క లక్నో సూపర్ జెయింట్స్ (LSG) సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. మ్యాచ్ టాస్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ టాస్ నెగ్గి లక్నో సూపర్ జెయింట్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక ఈ మ్యాచ్ లక్నో సూపర్…
తాజావార్తలు
-
Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!