బడ్జెట్‌కు కొన్ని గంటల ముందు ద్రవ్యోల్బణం షాక్ తగిలింది. ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా పెరిగింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ రోజు ఫిబ్రవరి 1 నుండి ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచాయి.
హైదరాబాద్‌లో ఫ్లెక్సీల పరంపర కొనసాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తూ ఇవి వెలుస్తుండటం గమనార్హం. ఇటీవల కమలం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా పీఎం మోడీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఆయన దేశాన్ని దోచేస్తున్నారనే ఆరోపణలతో కూడిన ఫ్లెక్సీలు రాత్రికిరాత్రే ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. అదే కోవలో ఇప్పుడు వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బ్యానర్లు కట్టారు. ఇంటి అవసరాలకు వాడుకునే ఎల్పీజీ…