Industry News : సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కామన్. అలాగే ప్రముఖ దర్శకుడితో ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
Samantha Dhulipalla Reveals The Secret: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ ఇటీవల రెండు రోజుల క్రితం(ఆగష్టు 8) నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఈ జంట, వీరి నిశ్చితార్థం ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటికే ఏదో విషయమై మాట్లాడుకుంటూనే ఉన్నారు. అసలు వీళ్లు ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నారనేది రివీల్ కాలేదు. ఇప్పుడు తాజాగా ఇంకో రెండు ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. అదేమిటి అంటే శోభిత…
Couple Friendly: సంతోష్ శోభన్ ఈయన గురించి ప్రత్యేకంగ చెప్పాలిసిన పని లేదు. 2011లో గోల్కొండ హైస్కూల్ చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమారంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. దాని తరువాత వరుస సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతను హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ సమర్పణలో “కపుల్ ఫ్రెండ్లీ” అనే మూవీ చేస్తున్నారు. ఈ రోజు హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్…
Darling Censor Review: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి మల్లేశం సినిమాతో హీరోగా మారాడు. మల్లేశం సినిమా ప్రియదర్శికి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చింది.ఆ తరువాత బలగం సినిమాతో ప్రియదర్శి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంటున్నాడు.ఇదిలా ఉంటే ప్రియదర్శి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “డార్లింగ్” ..ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ప్రియదర్శి సరసన హీరోయిన్ గా నటిస్తుంది.…
సికింద్రాబాద్, తెలంగాణ – హృదయపూర్వక మరియు ఉత్సాహభరితమైన వేడుకలో, స్టార్ మా ప్రముఖ టీవీ షో ఇంటింటి రామాయణం నుండి ప్రియమైన జంట శ్రీకర్ మరియు పల్లవి కోసం ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్‌లోని బోవెన్‌పల్లి సిక్కు విలేజ్‌లోని ఉమా నగర్ కాలనీ, అక్బర్ రోడ్‌లోని వీహెచ్‌ఆర్ బాంక్వెట్ హాల్, 16లో ఈ కార్యక్రమం జరిగింది. అక్షయ్ మరియు అవని వారి ఆరాధ్య కుమార్తె ఆరాధ్యతో కలిసి హోస్ట్ చేసిన ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్‌లోని కమ్యూనిటీ…