Samantha Dhulipalla: శోభిత చెల్లి సమంత.. నాగచైతన్యతో ఫోటోలు పోస్ట్
- నాగచైతన్య లవ్ స్టోరీ బయటపెట్టిన హీరోయిన్ చెల్లి
- వీళ్ళిద్దరి మధ్య ప్రేమ నిజమేనని శోభిత చెల్లి సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్
- చైతు శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలు పోస్ట్ చేసి ఈ విషయాన్ని బయట పెట్టిన సమంత
- 2022లోనే సమంత ధూళిపాళ్ల చేసిన ఒక పోస్టుకు చైతు లైక్ కొట్టాడని పేర్కొంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha Dhulipalla Reveals The Secret: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ ఇటీవల రెండు రోజుల క్రితం(ఆగష్టు 8) నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఈ జంట, వీరి నిశ్చితార్థం ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటికే ఏదో విషయమై మాట్లాడుకుంటూనే ఉన్నారు. అసలు వీళ్లు ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నారనేది రివీల్ కాలేదు. ఇప్పుడు తాజాగా ఇంకో రెండు ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. అదేమిటి అంటే శోభిత ధూళిపాళకు ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి పేరు కూడా సమంతనే అని తెలియడంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Also Read: Tollywood: చిన్న సినిమా.. రీసౌండ్ వచ్చేలా కలెక్షన్స్.. ఏమిటా సినిమా..?
Also Read
శోభిత చెల్లి సమంత డాక్టర్ గా పనిచేస్తుంది.అయితే ఇదే వరకే ఆల్రెడీ ఆమెకు పెళ్లి అయింది. ఇక ఆమె తాజాగా నాగచైతన్య – శోభిత నిశ్చితార్థం ఫొటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆసక్తికర విషయం తెలిపింది. సమంత ధూళిపాళ నిశ్చితార్థం ఫొటోలు పోస్ట్ చేసి 2022 నుంచి ఎప్పటికి.. అని పోస్ట్ చేసింది. దీంతో వీళ్ళిద్దరూ 2022 నుంచి లవ్ లో ఉన్నారు అని డైరెక్ట్ గానే చెప్పేసింది. అలానే సమంత ధూళిపాళ్ల పోస్ట్ చేసిన ఓ ఫొటోకు చైతూ లైక్ కూడా కొట్టాడు. కాకపోతే ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయం తెలిసి ఇప్పుడు ఫ్యాన్స్, నెటిజన్లు షాక్ అవుతున్నారు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!