ఈ మధ్య లవర్స్ రెచ్చిపోతున్నారు.. ఒకప్పుడు చాటుమాటుగా నాలుగు గోడల మధ్య చేసే చిలిపి పనులు ఇప్పుడు నడిరోడ్డు మీదనే కానిస్తున్నారు.. చుట్టు ఎందరు చూస్తున్నా మాకేంటి అంటూ తెగ రెచ్చిపోతున్నారు.. కొందరు ఇలాంటి ఘటనల పై ఖండిస్తున్నా ఈ జంటల్లో మార్పులు రావడం లేదు.. పోలీసులు ఫైన్ వేసిన కడుతున్నారు తప్ప నలుగ�