LYF -Love Your Father Shoot Completed: పవన్ కేతరాజు దర్శకత్వంలో శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా లైఫ్ (లవ్ యువర్ ఫాదర్). మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ మరియు ఏ. రామస్వామి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎస్పి చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా, సంధ్య ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ…