ప్రస్తుతం ప్రేక్షకుల ధోరణి మారుతోంది. సినిమాల చూసే దృష్టి మారుతోంది.. ఒకప్పుడు బోల్డ్ సీన్లంటే.. ఏదో తప్పు చేసినట్లు చూసేవారు సైతం ఇప్పుడు కథకు తగ్గట్లుగానే ఉంది అంటూ తమ తీరును మార్చుకుంటున్నారు. ప్రేక్షకుల తీరును బట్టే డైరెక్టర్లు, హీరోయిన్లు బోల్డ్ సీన్లకు ఒకే అంటున్నారు. కథకు రొమాన్స్ అవసరమైతే కొద్దిగా ఘాటుగా నటించడానికి కూడా సై అంటున్నారు. ఇక తాజాగా కన్నడ స్టార్ హీరోయిన్ రచిత రామ్ ఘాటు రొమాన్స్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్…