Bigg Boss 8 Telugu: ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో 8వ వారం కొనసాగుతోంది. నామినేషన్స్‌లో పృథ్వీ, విష్ణుప్రియలను మిగిలిన కంటెస్టెంట్స్ దుమ్ము దులిపారు. చాలా వారాలుగా గేమ్ కూడా ఏం కనిపించట్లేదని, అసలు మీరిద్దరూ సింగిల్‌గా ఎక్కడా కనిపించట్లేదు అంటూ ఒకరి తర్వాత ఒకరు వారిని టార్గెట్ చేసి నామినేషన్స్ చేసారు. ఇందులో ముందుగా ప్రేరణ ఏకంగా విష్ణుప్రియ నోటి నుంచి పృథ్వీపై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టేలా విజయవంతమైంది. నామినేషన్స్ తర్వాత అర్ధరాత్రి సమయంలో కన్నడ బ్యాచ్…
వనపర్తి జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతుంది. సొంత తండ్రే తన చిన్న కూతురిని దారుణంగా హత్య చేశాడు. పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామానికి చెందిన బోయ రాజశేఖర్ తన కూతురు గీత(15)ని కాళ్లు చేతులు కట్టేసి గొడ్డలితో నరికి హత్య చేశాడు.