Jitesh Sharma: ఇంగ్లాండ్, భారత్ మద్య లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఓ ఘటన చోటుచేసుకుంది. భారత క్రికెటర్ జితేష్ శర్మను లార్డ్స్ స్టేడియంలోకి అనుమతించకుండా సెక్యూరిటీ సిబ్బంది నిలిపివేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. టెస్ట్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన జితేష్ శర్మను లార్డ్స్ స్టేడియం గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. తనను తాను భారత క్రికెటర్‌గా పరిచయం చేసుకున్నా, అక్కడి…