ఈ ఏడాది మొత్తంలోనే ఈరోజు (డిసెంబర్ 21) చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే డిసెంబర్ 21వ తేదీని అత్యంత చిన్నరోజుగా నాసా అధికారులు గుర్తించారు. ఉత్తర అర్ధగోళం మంగళవారం నాడు తన కక్ష్యలో సూర్యుడి నుంచి దూరంగా వంగి ఉన్నందున సంవత్సరంలో అతి తక్కువ రోజుగా అనుభవిస్తుందని వారు తెలిపారు. సూర్యుడి నుండి దూరంగా వంగి ఉన్నందున తక్కువ సూర్యరశ్మిని పొందుతుందని.. దీంతో పగలు తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటుందన్నారు. Read Also: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. న్యూఇయర్…